తిరుమలలో ప్రత్యక్షమయ్యారు ప్రశాంత్ కిశోర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్. తన కుటుంబ సభ్యులతో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/New-Project-13.webp)
అటు తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారి స్వామివారి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. దింతో తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు 67,192 మంది కాగా, , తలనీలాలు సమర్పించినవారు 20,825 మంది గా నమోదు ఐంది. నిన్న హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని వెల్లడించింది టీటీడీ పాలకమండలి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ pic.twitter.com/0kWiSQWHmE
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025