RRR Movie

RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..ప్రధాని మోదీ ట్వీట్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. అటు ప్రధాని మోదీ...

ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ నటనకు ఫిదా అయినా టైటానిక్ నటి..

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు మార్చి 24 విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి మరి విజయాన్ని అందుకుందో తెలిసిందే అంతే కాకుండా ఈ...

RRR కి ఆస్కార్ రావాలని ప్రార్థిస్తున్నా – మంచు విష్ణు

ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఆశలు సజీవంగానే మిగిలి ఉన్నాయి. ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటినా సినిమా హవా మాత్రం ఇంకా తగ్గలేదు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు ఈ చారిత్రక చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ రావాలంటే...

ఆస్కార్ లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్ !

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం RRR ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇక ఈ సినిమా స్టోరీ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలయికలో సాగే ఇటువంటి ఒక పీరియాడికల్ స్టోరీ గా చిత్రీకరించారు. ఈ చిత్రం మార్చి...

రామ్ చరణ్ పై #RRR మూవీ టీం భారీ కుట్ర..? అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీకి కారణం అదేనా ?

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రాజమౌళి భారీ బడ్జెట్ ముల్టీస్టార్ర్ర్ మూవీ #RRR ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది..థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఎంత పెద్ద...

RRR నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో మార్చి నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది. వరల్డ్‌ వైడ్‌ గా సినిమా...

ఈ ఏడాది మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏంటో తెలుసా..?

2022 సంవత్సరం మొదలయ్యి సుమారుగా నాలుగు నెలలు పూర్తి చేసుకుని ఐదవ నెల లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు విడుదలైన మొదటి రజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1.RRR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన...

RRR MOVIE : ‘ఆర్ఆర్ఆర్’ ఓటిటీ డేట్ రిలీజ్..

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చి వారి విశేష ఆదరణ పొందుతోంది. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో మార్చి నెల 25న విడుదలైన పిక్చర్.. అంచనాలకు మించిన విజయాన్ని అప్పుడే సాధించి, రికార్డుల వేటలో తలమునకలైంది. సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా...

తన అయ్యప్ప మాలాధారణపై సీక్రెట్స్ చెప్పిన రామ్ చరణ్

ఎప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండే సినీ స్టార్స్ లైఫ్ స్టైల్ పై వారి అభిమానులు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటారు. అయితే ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నడుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్...

గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ఆర్ఆర్ టీం..”కొమ్మ ఉయ్యాల” వీడియో సాంగ్ రిలీజ్?

RRR పిక్చర్ రూ.1,000 కోట్ల జాబితాలోకి చేరిపోయిన సంగతి అందరికీ విదితమే. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో ‘కొమురం భీముడో’ సాంగ్ హైలైట్ అయింది. చిత్రానికి ఈ పాట ఆయువు పట్టని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చెప్పు లేసి కేరింతలు పెట్టించిన” నాటు నాటు”...
- Advertisement -

Latest News

రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా...
- Advertisement -

రేవంత్‌ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే...

ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు బుధవారం రోజున పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు 18,637 మంది అర్హత...

నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్‌

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు...

బలహీనపడిన తుపాను.. ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు

మిగ్‌జాం తుపాను తీరం దాటాక కోస్తాను అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో వణికించింది. తుపాను, వాయుగుండగా బలహీనపడి అల్పపీడనంగా మారింది....