Taliban

పాకిస్థాన్ పై యుద్దం ప్రకటించిన తాలిబన్లు !

పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై తాలిబాన్లు యుద్ధం ప్రకటించారు. తెహరీక్-ఇ-తాలిబన్లు దాడి చేస్తామని బెదిరించారు. పాకిస్తాన్ తాళిబన్లు కాల్పుల విరమణ ప్రకటించారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వానికి విన్నవించిన అంగీకరించడం లేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తరహాలో పాకిస్తాన్ లో చాందసవాద పరిపాలనను ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దుకు...

కాబూల్ లో బాంబ్ బ్లాస్ట్…. 20 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. షియా ముస్లింలు, విద్యార్ధులు టార్గెట్ గా విధ్వంసానికి తెగబడ్డారు ముష్కరులు. మూడు శక్తివంతమైన పేలుళ్లతో ఒక్కసారి కాబూల్ నగరం ఉలిక్కి పడింది. పశ్చిమ కాబూల్ లోని ఓ హైస్కూల్ లో జరిగిన బాంబుదాడుల్లో అనేక మంది విద్యార్థులుతో పాటు సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో...

తాలిబన్ల మరో తలతిక్క నిర్ణయం… మగ తోడు లేకుండా వెళ్తే అక్కడకు నో ఎంట్రీ

అమెరికా దళాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయాక అక్కడ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారు. గతేడాది ఆగస్టులో ఆప్ఘానిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లింది. అయితే అప్పటి నుంచి మహిళల హక్కులను అణచివేస్తోంది తాలిబన్ ప్రభుత్వం. మగ తోడు లేకుండా బయటకు వెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నిర్ణయాన్ని పాటించకపోతే బహిరంగంగా కొరడా శిక్షలు...

ఆకలి కారణంగా కిడ్నీలు అమ్ముకుంటున్నారు… ఆప్ఘన్ ప్రజల దయనీయ పరిస్థితి

ఆప్ఘనిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు తీవ్ర దరిద్రంలోకి వెళుతున్నారు. చివరకు తినేందుకు తిండి కూడా దొరకడం లేదు. గతేడాది అమెరికా దళాలు నిష్క్రమణతో తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రకరకాల కట్టుబాట్లతో ప్రజలను హింసిస్తున్నారు. ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు....

ఆఫ్గాన్ విషాదం… ఆకలి తీర్చుకునేందుకు సొంత బిడ్డల అమ్మకం

ఆఫ్గాన్ ఆకలితో అలమటిస్తోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రజలు కిడ్నీలు అమ్ముకుంటున్న వార్తలు బయటకి వచ్చాయి. తాజాగా ఆకలి తీర్చుకునేందుకు సొంత బిడ్డలనే అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఫ్గానిస్తాన్ లో తీవ్ర ఆర్థిక, ఆహార...

ఆప్ఘనిస్థాన్ కు భారత్ సాయం… మెడిసిన్స్ పంపిన ఇండియా..

తాలిబన్లు అధికారం చేజిక్కిచ్చుకున్న తర్వాత నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆప్ఘనిస్తాన్ కు భారత్ మానవతా సహాయం అందించింది. ఆప్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వంతో భారత్ కు అధికారిక సంబంధాలు లేనప్పటికి సాయం అందించింది. అత్యవస అవసరం కింద 1.6 మెట్రిక్ టన్నలు ముఖ్యమైన మందులను ఆప్ఘన్ కు అందించింది....

’ఆపరేషన్ దేవీ శక్తి‘ సక్సెస్… ఆప్గనిస్తాన్ నుంచి 104 మందిని ఇండియాకు

ఆగస్టు నుంచి తాలిబన్ చెరలో చిక్కుకున్న ఆప్ఘనిస్తాన్ నుంచి భారతీయులను, హిందు-సిక్కు మైనారిటీలను విజయవంతంగా ఇండియాకు తీసుకువస్తోంది విదేశంగా శాఖ, భారత ప్రభుత్వం. తాజాగా మరో 104 మందిని ’ఆపరేషన్ దేవీ శక్తి‘ ద్వారా ఇండియాకు చేర్చారు. కామ్ ఎయిర్ ఫ్లైట్ ద్వారా కాబూల్ నుంచి ఢిల్లీ వచ్చిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు....

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనకు వంద రోజులు..

ఆఫ్ఘనిస్తాన్ లోని పౌర ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు తమ చేతిలోకి అధికారం తీసుకుని వంద రోజులు పూర్తయ్యాయి. అమెరికన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో  ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్ దళాలు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే తాలిబన్ నాయకుల అధికారాన్ని చేజిక్కిచ్చుకున్న తర్వాత నుంచి ఆఫ్ఘన్ లో ప్రజల పరిస్థితి...

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ పేలుడు.. పేలుడు ధాటికి పలువురి మరణం..

ఆఫ్ఘనిస్తాన్ లో పేలుళ్లు ఆగడం లేదు. వరసగా ఎక్కడో ప్రావిన్స్ లో పేలుళ్లు చూస్తున్నాం. తాజాగా మరోమారు ఆప్ఘన్ నెత్తురోడింది. మరోసారి బాంబుల మోతతో దద్ధిరిల్లింది. నంగన్ హార్ ప్రావిన్స్ స్పిన్ గర్ జిల్లాలో పేలుడు సంభవించింది. స్థానికంగా ఉండే మసీదులో శుక్రవారం ప్రార్థనలు టార్గెట్గా బాంబు పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ...

నోబెల్ గ్రహీత మలాలా కు వివాహం..

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలికల విద్య కోసం పాటుపడ్డ పాకిస్థాన్ సాామాజికి కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్(24) పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రిటన్ లో నివసిస్తున్న మలాలా, ఆమె స్నేహితుడు అసర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో...
- Advertisement -

Latest News

ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు..అంతా ఫేక్‌ !

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో...
- Advertisement -

విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా

దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. రోజువారీ శిక్షణలో భాగంగా...

BREAKING : వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

BREAKING : వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ...

హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!

మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...