TMC

టీఎంసీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా మెమోరియల్ సెంటర్ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే... ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగ...

త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కు కరోనా పాజిటివ్..

గత రెండున్నరేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టు ముట్టింది. ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి దేశాన్ని కరోనా భయపెడుతోంది. వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణలో...

కోల్ కతా కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ హవా… ప్రతిపక్షాలకు షాక్.

కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతిపక్షాలకు చెప్పుకోదగిన వార్డులను కూడా కైవసం చేసుకోలేకపోయాయి. మొత్తం 144 స్థానాలు ఉన్న కలకత్త మున్సిపల్ కార్పోరేషన్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ 134 స్థానాలను ఏకపక్షంగా గెలుపొందింది. ముఖ్యంగా పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ చతికిలపడింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే...

కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు షురూ… లీడింగ్ లో త్రుణమూల్…

దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఎన్నికల్లో కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒకటి. ముఖ్యంగా అధికారి త్రుణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. రెండు పోలింగ్ స్టేషన్ల వద్ద బాంబులతో ఇరు పార్టీల కార్యకర్తలు...

గుజారాతీ గోవా రావొద్దని మేం అనాలా?: మమతా బెనర్జీ

గుజరాత్‌కు చెందిన వ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు? కానీ, బెంగాలీ ఎందుకు వెళ్లకూడదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆమె ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఉత్తర గోవాలోని అస్సోంనొరాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. నన్ను బెంగాలీ అని...

కాంగ్రెస్ పై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్.. ఆ పార్టీ లేకున్నా కూటమి ఉంటుందన్న పీకే

కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా కాంగ్రెస్ లేకున్నా కూటమి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు పీకే. దేశంలో బీజేపీకి వ్యతిరేఖ ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ లేకున్నా ఏర్పాటు చేయవచ్చని అలన్నారు. 1984 తర్వాత కాంగ్రెస్...

కాంగ్రెస్ అమర్థంగా ఉంది… ఇప్పుడు మాదే అసలు కాంగ్రెస్…

కాంగ్రెస్ పార్టీని కాదని విపక్షాలకు సారథ్యం వహించేందుకు త్రుణమూల్  కాంగ్రెస్ పావులు కుదపుతోంది. తాజాగా తన అధికార పత్రిక ’జాగో బంగ్లా‘ లో ఇదే విషయాన్ని బయటపెట్టింది. దేశంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ యుద్దంలో అలసిపోయి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా మారిందని తన అధికార పత్రికలో విమర్శించింది త్రుణమూల్ కాంగ్రెస్. ’’కేంద్రంలో...

గోవా లో టీఎంసీ పాగా కు కీల‌క అడుగు

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వం లో ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ని దేశ వ్యాప్తం గా విస్త‌రించ‌డానికి అనేక ఎత్తుగ‌డ లు వేస్తుంది. అందులో భాగం గా త్వ‌రలో గోవా రాష్ట్రం లో జ‌రగ‌బోయే ఎన్నికల్లో భాగం గా గోవా లో పాగ వేయ‌డానికి కీల‌క అడుగు వేసింది. గోవా లో ఉన్న మ‌హారాష్ట్ర...

కాంగ్రెస్ కు మమతా బెనర్జీ షాక్.. అసలు యూపీఏ ఎక్కడ ఉందంటూ కామెంట్స్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీకి బలైన ప్రత్యర్థిగా మారాలని త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భావిస్తోంది.  అందుకు తగ్గట్లుగానే భావ సారుప్యత ఉన్న పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి దీదీ ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ కే పరిమితమైన త్రుణమూల్ కాంగ్రెస్ ను గోవా, మేఘాలయ, త్రిపుర, అస్సాం, యూపీలో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.  తాజాగా...

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్… ఓవర్ నైట్ లో ప్రధాన ప్రతిపక్షంగా త్రుణమూల్ కాంగ్రెస్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు క్షిణిస్తోంది. వరసగా ఎన్నికల్లో ఓటములు ఆపార్టీని కుంగదీస్తున్నాయి. ఇదే కాకుండా కీలకమైన పార్టీ క్యాడర్, నాయకుల పక్క పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇదిలా ఉంటే పార్టీలో కుమ్ములాటలు సరేసరి. ఇదిలా ఉంటే తాజాగా మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయాలో 18...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...