top stoires
Telangana - తెలంగాణ
హస్తినలోనే హస్తం నేతలు.. రేవంత్కు చెక్ పెట్టేలా!
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఢిల్లీలోనే రౌండ్లు వేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలని పక్కన పెట్టి..పార్టీలో పదవుల పంపకాలపై రాజకీయం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇక మిగతా నేతలు కూడా ఢిల్లీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎడిట్ నోట్: విశాఖ వార్..రచ్చ లేపారుగా.!
ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇప్పుడు రాజకీయ యుద్ధమే నడుస్తోంది. అనూహ్యంగా రాజధాని రగడ రగల్చడంతో అక్కడ ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఓ వైపు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చెబుతూ..ఆ ప్రాంత రైతులు, ప్రజలు మూడేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. అయితే...
ఆరోగ్యం
దాల్చిన చెక్క పాలతో మధుమేహం మాట వింటుందా..?
మసాల దినుసులకు మన దేశం పెట్టింది పేరు. అలాగే రోగాలకు కూడా పుట్టిల్లు లాంటిందే.. ఎక్కడ సంపద ఎక్కువ ఉంటుందో అక్కడ రోగాలు ఎక్కువగా ఉంటాయి అనే నానుడిని ఇండియా నిజం చేస్తుంది. భారత్లో డయబెటిక్ పేషెంట్లు ఎక్కువ. ప్రతి పది మందిలో ఆరుగురికి మధుమేహం ఉంటుంది. వీటి నుంచి బయటపడేందుకు ఎన్నో తిప్పలు...
వార్తలు
తండ్రి నుండి ప్రతీ కూతురు ఈ విషయాలను నేర్చుకుంటుందట…!
తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు అన్ని నేర్పుతూ ఉండాలి. అలానే సరిగా ప్రవర్తిస్తూ ఉండాలి. పిల్లలు ఆ ప్రవర్తన బట్టి కూడా నేర్చుకుంటారు. అయితే కూతురు తండ్రి నుంచి ఈ విషయాలను నేర్చుకుంటుంది. మరి ఏ విషయాలను తండ్రి నుండి కూతురు నేర్చుకుంటుంది అనేది చూద్దాం.
ఆర్థిక పరిస్థితులు:
కూతురు...
Telangana - తెలంగాణ
రాజయ్య…కడియంపై సడన్ ప్రేమ అందుకేనా?
తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీటు విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు నేతలు వీధికెక్కి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మొదట నుంచి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య పోరు ఉంది.
గతంలో...
Telangana - తెలంగాణ
కారులో రెడ్డి మంత్రుల కష్టాలు..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాల పరంగా రాజకీయం జరిగేది ఏపీలో ఎక్కువ అనే సంగతి తెలిసిందే...తెలంగాణలో కులాల పరంగా పెద్దగా క్యాస్ట్ పాలిటిక్స్ ఉండవనే పరిస్తితి....కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కూడా కులాల ఆధారంగా రాజకీయం నడవటం పెరిగింది..క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే కేసీఆర్ కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సన్నిహితుల గ్రాఫ్ డౌన్..జగన్ ఏం చేస్తారు?
గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్ళి...ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరుపై వివరించాలని రెండు నెలల క్రితమే సీఎం జగన్...ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జగన్..ఎమ్మెల్యేలని గడప గడపకు వెళ్లాలని సూచించారు. అలాగే ఆరు నెలల్లో ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పర్చుకోవాలని, లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చెప్పేశారు. అయితే...
Telangana - తెలంగాణ
డైలాగ్ ఆఫ్ ద డే : పార్టీ లేదా పీకే ! ఓవర్ టు కేసీఆర్
గత కొద్ది రోజులుగా అదిగో కొత్త పార్టీ, ఇదిగో కొత్త పార్టీ అంటూ ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్న పీకే త్వరలో పార్టీ ఏదీ ఉండబోదని తేల్చేశారు. పార్టీ లేదు కానీ పీకే నేతృత్వం మాత్రం ఎక్కడికీ పోదు. ఆయన త్వరలో తన వ్యూహం మార్చి పాదయాత్ర చేయనున్నారు. కేసీఆర్ కు ఇచ్చిన మాట ప్రకారమే...
వార్తలు
సర్కారు వారి పాట : కీర్తీ ! నీ మాట మధురం అంటున్న మహేశ్ !
మాట మధురం అయి ఉంటుంది.. పాట కూడా మధురం అయి ఉంటుంది. మాట, పాట కలిసి జీవితాన్ని ముఖ్యంగా ఓ సినిమాను బాగా ప్రభావితం చేసి, భవిష్యత్ కాలంలో ఓ సినిమా ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఆ విధంగా సర్కారు వారి పాట కోసం కీర్తి తన గొంతుక వినిపించింది. తన పాత్రకు తానే డబ్బింగ్...
వార్తలు
బాహుబలి నిర్మాతలు ఏమయ్యారు ? అడ్రస్ చెప్పండయ్యా సామీ !
సందర్భం : ఏప్రిల్ 28,2022 - గురువారం - బాహుబలి విడుదలయి ఐదేళ్లు.
ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాక బాహుబలి నిర్మాతలు రిలాక్స్ అయిపోయారు. మరో పెద్ద ప్రపంచాన్ని సృష్టించే పనిలో మళ్లీ పడాలని అనుకుంటున్నారా లేదా రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగా నాటి బాహుబలి సెట్ ను వృథా చేయకుండా ఓ సీరియల్ ను...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...