Vanama Raghava

నా కొడుకుపై టీఆర్‌ఎస్‌ నేతలే కుట్రలు చేశారు..వారి భరతం పడతా : వనమా

నా కొడుకు టీఆర్‌ఎస్‌ నేతలే కుట్రలు చేశారు..వారి భరతం పడతానని వార్నింగ్‌ ఇచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. తాను రెండు నెలలు అనారోగ్యంతో బాధ పడ్డానని.. తాను లేని సమయంలో నా కుమారుడు రాఘవ పై కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఅర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావలసిన వాడు..రాఘవ రాజకీయ...

వనమా రాఘవకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ద్వారా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర.. పోలీసులు...

BREAKING NEWS: వనమా రాఘవ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్ట్.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. నిందితుడు రాఘవ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్ట్ కోట్టేసింది. గతంలో కూడా కొత్తగూడెం కోర్ట్ కూడా వనమా రాఘవకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలుగు రాష్ట్రాల్లో పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన...

వ‌న‌మా రాఘ‌వకు షాక్.. మ‌రో 14 రోజుల రిమాండ్

ఇటీవ‌ల కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ ప‌ట్ట‌ణంలో కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వేంద్రరావు ను పోలీసులు జ‌న‌వరి 8వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేశాసిన విషయం తెలిసిందే. అప్పుడు వ‌న‌మా...

బిగ్ బ్రేక్ : వ‌న‌మా కేసులో న‌యా ట్విస్ట్ !

తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్ ను పొడగించింది కోర్ట్. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు వర్చువల్ గా వనమా రాఘవను కోర్ట్...

BREAKING : వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్‌

పాల్వంచ ఘటనలో కీలక ముద్దాయి అయిన వనమా రాఘవకు బిగ్‌ షాక్‌ తగిలింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో... వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించింది ఖమ్మం జిల్లా కోర్టు. అంతేకాదు.. ఈ 14 రోజుల పాటు ఖమ్మం జైలుకు వనమా రాఘవను తరలించాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం...

పాల్వంచ ఘటనపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

పాల్వంచ ఘటనపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు ఏ స్థాయిలో మితిమీరిపోతున్నాయో చెప్పడానికి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబానికి ఎదురైన విషాదానికి మించిన ఉదాహరణ మరొకటి కనిపించదని... ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో ద్వారా రామకృష్ణ బట్టబయలు చేసిన విషయాలు వింటే టీఆరెస్ నేతలు ఎంత...

BREAKING : బాధితుడు రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపుతున్న పాల్వంచ సుసైడ్‌ కేసులో మరో కీలక వీడియో లభ్యమైంది. బాధితుడు రామకృష్ణ సుసైడ్‌ చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రాఘవ తో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయం లో ఎంతో క్షోభ అనుభవించానంటూ.. పలు...

వ‌నమా రాఘ‌వ ఆచూకీ ల‌భ్యం.. అరెస్టు

కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ‌లోని నాగ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టించింది. త‌మ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వేంద్ర రావు అని రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్పీ వీడియో చేశాడు. దీంతో వ‌నమా...

వనమా రాఘవ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు : రాజాసింగ్

బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రకటన చేశారు. కొత్తగూడెం రామక్రిష్ణ కుటుంబం సూసైడ్ కు కారణమైన వనమా రాఘవను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన వెనుక ఉన్న అద్రుశ్య శక్తి ఎవరు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు చేసే అరాచకాలకు సీఎం పత్తాసు పలుకుతున్నాడని.. వనమా రాఘవ ఆచూకీ...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....