vishakapatnam

ఎడిట్ నోట్ : విశాఖకు శుభ‌వార్త .. !

సుంద‌ర విశాఖ‌ను ఐటీ హ‌బ్ కు కేరాఫ్ గా మార్చాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆశ‌యం. ఆయ‌న ఆశ‌యానికి అనుగుణంగా ఇక్క‌డ కొన్ని దిగ్గ‌జ సంస్థ‌ల రాక‌తో కొన్ని యూనిట్ల ఏర్పాటుతో వేల మంది ఉపాధి క‌ల్ప‌న అన్న‌ది త్వ‌ర‌లోనే సాధ్యం కానుంది. విశాఖ‌లో ఇప్ప‌టికే అనేక ఫార్మా కంపెనీలు ప‌ర‌వాడ కేంద్రంగా ఏర్పాటు అయి...

ఎడిట్ నోట్ : వివాదంలో అవంతి …విశాఖ తీరాన

మాజీ మంత్రి, వివాదాస్ప‌ద నాయ‌కులు అవంతి శ్రీ‌ను మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌పకూ కార్య‌క్ర‌మంలో భాగంగా అనూహ్య ప‌రిణామం ఒక‌టి ఆయ‌న‌కు ఎదురైంది. చేదు అనుభ‌వం ఎదురైంది. విశాఖ తీరాన ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీరు స‌వ్యంగా లేక నానా అవ‌స్థ‌లూ ప‌డుతున్నారు. ఇక్క‌డ ఫ్లోరైడ్ వాట‌ర్ వ‌స్తుంద‌ని మ‌హిళ‌లు నిన్న‌టి...

వివాదంలో విశాఖ ఎంపీ ? క‌బ్జా ఆరోప‌ణ నిజ‌మా !  

పాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ను తీర్చిదిద్దాల‌ని యువ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుకుంటున్నా అవేవీ జ‌రిగేలా లేవు. మ‌రోవైపు ఒక‌నాటి క‌న్నా ఇప్పుడు విశాఖ కేంద్రంగా భూ క‌బ్జా వివాదాలు పెరిగిపోతున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్ల‌లో వైసీపీ నాయ‌కులే ఉంటున్నార‌ని టీడీపీ నేరుగానే ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తోంది. అయినా ఎవ‌రేమి అనుకున్నా నాకేంటి...

వైసీపీ అమ్మ‌కం : విశాఖ భూమి విలువెంతో తెలుసా?

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వైసీపీ స‌ర్కారు రావాల‌ని యోచిస్తుంద‌ని అందుకు విశాఖ‌ను త‌న అడ్డాగా చేసుకుంటోంద‌ని ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాటికి ఊతం ఇచ్చేందుకు కొన్ని ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అవ‌న్నీ ఇప్ప‌టికిప్పుడు అక్ర‌మ మార్గంలో జ‌ర‌గ‌క‌పోయినా.. నాయ‌కుల ఎంట్రీ త‌రువాత ఎవ‌రికి వారు తమ స్వార్థంలో భాగంగా ప్ర‌భుత్వం నుంచి విలువైన...

విశాఖ ప్రేమోన్మాది కేసులో సంచ‌ల‌నాలు..ప‌క్కా ప్లాన్ చేసి..!

విశాఖ ప్రేమోన్మాది కేసులో సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప‌థ‌కం ప్ర‌కార‌మే హర్షవర్ధన్ దాడి చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పంజాబ్ లో యువతీ యువకుడు క‌లిసి చ‌దువుకున్నారు. ఇరువురు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. కాగా తనను ప్రేమించాలని పలు మార్లు యువ‌తిని...

అక్క‌డ‌బ్బాయ్…ఇక్క‌డ‌మ్మాయ్..ఖండాంత‌రాలు దాటిన ప్రేమ‌..!

అక్క‌డబ్బాయ్ తో ఇక్క‌డ‌మ్మాయ్ ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి వృత్తి ఒక‌టి కావ‌డం మ‌న‌సులు క‌ల‌వ‌డంతో వారి ప్రేమ‌కు మతాలు..దూరాలు అడ్డురాలేదు. దాంతో ఇద్ద‌రూ విశాఖ వేధిక‌గా పెళ్లి చేసుకుని ఒక్క‌టయ్యారు. వివ‌రాల్లోకి వెళితే....విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధురవాడ‌కు చెందిన పిళ్లాశ్రీమ‌న్నార‌య‌ణ‌.. నిర్మ‌ల దంప‌తుల కుమార్తె చాముండేశ్వ‌రి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైద‌రాబాద్ లో డాక్ట‌ర్ గా...

చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు..విశాఖ కమిషనర్ వార్నింగ్ …!

విశాఖ న‌గ‌రంలో పలు చోరీ కేసులను పోలీసుల చేదించారు. 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప‌లు కేసుల్లో మొత్తం 10 మంది దొంగ‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధ‌ర్భంగా పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడారు. దొంగతనాల పై నిఘా పెడుతున్నామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. రాత్రి పూట తిరుగుతున్న...

విశాఖ న్యూడ్ వీడియోకాల్ కేసులో నింధితులు అరెస్ట్.. !

కాల్ మీ ఎనీ టైం అనే యాడ్ చూసి విశాఖ కు చెందిన ప్రణీత్ అనే యువ‌కుడు మోస‌పోయాడు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన అనంత‌రం యువకుడి తో మాట్లాడిన వీడియోను ఫేస్ బుక్, యూట్యూబ్ లో పెడ‌తామ‌ని నింధితులు హెచ్చ‌రించారు. అన‌త‌రం కేటుగాళ్లు యువ‌కుడి వ‌ద్ద రూ.24ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. దాంతో యువ‌కుడు...

వెంకయ్యనాయుడే ఆపగలడు.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉవ్వెత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కేంద్రం నిర్ణయాన్ని అన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్మాలో సీపీఐ నారాయణ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు...

విశాఖ ఉక్కు కోసం ఉవ్వెత్తున నిరసనలు.. కేంద్రంపై ఆగ్రహం

విశాఖ ఉక్కుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని స్టీల్ కంపెనీలు ఉద్యోగులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి వచ్చారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై కన్సల్టెంట్‌ నియామకానికి విడుదల చేసిన నోటిఫికేషన్‌‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్...
- Advertisement -

Latest News

ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !

బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి...
- Advertisement -

ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?

లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది. భారత మాజీ ప్రధాని...

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...