కొత్త ఫీచర్స్ తో… తక్కువ ధరకే 40 ఇంచుల స్మార్ట్ టీవీ…!

-

మీరు ఏదైనా స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అది కూడా తక్కువ ధరకే కొనాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ స్మార్ట్ టీవీల గురించి మీరు చూడాల్సిందే. అమెజాన్‌లో అతి త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్ టీవీలు ల‌భిస్తున్నాయి.

 

ఈ స్మార్ట్ టీవీలు 40 ఇంచుల ప‌రిమాణంలో వున్నాయి. మరి ఇక వీటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వీటిలో మీకు హై క్వాలిటీ చిత్ర నాణ్యత ల‌భిస్తుంది. అలానే మీకు హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే కూడా వస్తుంది. పైగా సరి కొత్త ఫీచర్స్ కలిగిన టీవీలు ఇవి. ఇది హెచ్‌డీ రెడీ నుంచి 4 కె అల్ట్రా హెచ్‌డీ వరకు స్క్రీన్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. మరి ఆ టీవీల గురించి, వాటి ఫీచర్స్ గురించి కూడా చూసేద్దాం.

వెస్టింగ్ హౌస్ 98 cm (40 ఇంచెస్) ఫుల్ HD స్మార్ట్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED టీవీ:

ఈ టీవీ 40 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో లభిస్తుంది. అలానే ఈ టీవీ లో లేటెస్ట్ ఫీచర్స్ చాలా వున్నాయి. 24 వాట్ల శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌తో వెస్టింగ్ హౌస్ 98 cm (40 ఇంచెస్) ఫుల్ HD స్మార్ట్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED టీవీ లభిస్తుంది. ఐపీఎస్‌ గ్రేడ్ ఎల్ఈడీ ప్యానెల్‌ను కూడా ఈ టీవీ కలిగి వుంది.

eAirtec 102 cms (40 inches) HD రెడీ స్మార్ట్ LED టీవీ:

ఈ టీవీ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అమెజాన్ లో భారీ త‌గ్గింపుతో ల‌భిస్తుంది ఇది. ఇది 40 అంగుళాల ప‌రిమాణంలో ల‌భిస్తుంది. ఇందులో ఒక HDMI పోర్ట్, రెండు USB కనెక్టివిటీ పోర్ట్‌లు కలిగున్నాయి. ఐపీఎస్‌ ప్యానెల్, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ వస్తుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌తో ఇది వస్తోంది. వైఫై తో పాటు ప్రైమ్ వీడియో వంటి వాటిని యాక్సెస్ చెయ్యచ్చు కూడా.

Mi 100 cm (40 inches) హోరిజోన్ ఎడిషన్ ఫుల్ HD ఆండ్రాయిడ్ LED టీవీ :

ఈ టీవీలో 20 వాట్ల శక్తివంతమైన స్టీరియో సౌండ్ స్పీకర్ వుంది. ఈ స్మార్ట్ టీవీ Wi-Fiతో పాటు USB, ఈథర్నెట్, హెచ్‌ఢీఎంఐ కనెక్టివిటీ తో వస్తోంది. ఈ టీవీ కూడా లేటెస్ట్ ఫీచ‌ర్లతో ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news