technology

మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్ మార్చుకుంటే చాలు.. యాప్స్ మీ కంట్రోల్ లోకే..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అది లేనిది పనే జరగట్లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండగా ప్రపంచం చేతిలో ఉన్నట్టే. ప్రపంచంలో జరిగే ఏ విషయమైనా స్మార్ట్ ఫోన్ తో తెలిసిపోతుంది. ఐతే దీనివల్ల ఇన్ని లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. మన ఫోన్లో ఉండే యాప్స్...

మీ మొబైల్ ఫోన్ ఈ ఇలాంటి ప్లేసుల్లో ఛార్జ్ చేస్తున్నారా? ఇక అంతే.. ఎక్కడ ఛార్జ్ చేయకూడదో తెలుసుకోండి.

కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ఎక్కువ రోజులు వేరే చోట ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి టైమ్ లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తుంటారు. సాధారణంగా కొందరు పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ ప్లానింగ్ లేని వాళ్ళు మాత్రం పబ్లిక్ ప్లేసెలో కనిపించే ఛార్జింగ్...

పాలనా సంస్కరణల్లో టెక్నాలజీకి పెద్దపీట

రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య, సాంకేతిక మరియు టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ "సేవింగ్...

పబ్జీ ఆడేవాళ్ళకి బ్యాడ్ న్యూస్… ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 న పబ్జీ బ్యాన్..!

పబ్జి ఆడేవాళ్ళకి బ్యాడ్ న్యూస్..! మొత్తానికి పబ్జి ని ప్రపంచం మొత్తం బ్యాన్ చేస్తున్నారు. నిజంగా ఇది పబ్జి గేమ్ ని ఆడేవాళ్ళకి చెడ్డ వార్త అని చెప్పొచ్చు. IANS ప్రకారం లో ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019 లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్...

స్తంభంలా బయటకు వచ్చే టీవీ.. దీని ధరెంతో తెలుసా..?

ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. స్మార్ట్ గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ సమాచారాన్ని తెలుసుకోవాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చాలని.. ప్రపంచాన్నే చుట్టేయ్యెచ్చనే భావన అందరిలో ఉంది. ఈ స్మార్ట్ యుగంలో పలు సంస్థలు తమ కొత్త ఆవిష్కరణతో ఎప్పుడు ముందు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు ఇలా...

ఇన్స్టాగ్రామ్ నుండి సరికొత్త ఫీచర్.. ఇంటర్వ్యూలు చేసే వీలుగా..

సామాజిక మాధ్యమాల ద్వారా మనుషుల మధ్య దూరం తగ్గింది. ఎంతో దూరంలో ఉన్నా కూడా దగ్గరగా అనిపించేలా చేస్తున్నాయి. అలాగే పక్కనున్న వారిని దూరం చేసేలా తయారయింది కూడా. అది పక్కన పెడితే సామజిక మాధ్యమాలు రోజుకో కొత్త ఫీచర్లని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పోటీ ప్రపంచంలో వినియోగదారులకి కావాల్సిన అన్నింటినీ తమ దాంట్లో లభ్యమయ్యేలా...

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లని వదిలేసి కొత్తవాటికి వెళ్తున్నారంటే దానికి కారణం అందులో బ్యాటరీ లైఫ్ అయిపోవడమే. బ్యాటరీ లైఫ్ తగ్గిపోయిన కారణంగా ఇక ఏమీ చేయలేక కొత్త ఫోన్లని తీసుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాటరీలని మార్చుకునే సౌకర్యం లేదు. ప్రతీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ తీయడానికి వీలు లేకుండానే వస్తుంది. ఐతే ఇదంతా...

లాంగ్ డిస్టేన్స్ రిలేషన్స్ గట్టిగా ఉండాలంటే చేయాల్సిన పనులివే..

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతున్నాం. సంబంధాలు పెట్టుకోగలుగుతున్నాం. ఖండాలు దాటి ఎక్కడో ఉన్న వారి మనసుతో కనెక్ట్ కాగలుగుతున్నాం. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత లాంగ్ డిస్టేన్స్ రిలేషన్స్ బాగా పెరిగాయి. ఐతే ఈ సాధారణంగా మనతో పాటు ఉండే వారితో బంధానికి, మనకి దూరంగా ఉంటూ ఫోన్ ద్వారా...

మొబైల్ ఫోన్ బ్యాట‌రీల‌ను ఎలా చార్జ్ చేయాలి ?

స్మార్ట్ ఫోన్లు వాడ‌డంతోనే కాదు, అవి ఎక్కువ కాలం ఎలాంటి స‌మ‌స్యా లేకుండా ప‌నిచేయాలంటే వాటిని స‌రిగ్గా ఉప‌యోగించాలి. ముఖ్యంగా ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి క‌నుక బ్యాట‌రీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఫోన్‌కు స‌రైన స‌మయంలో చార్జింగ్ పెట్టాలి. ఈ క్ర‌మంలోనే ఫోన్ల‌ను ఎలా చార్జింగ్ చేయాలి, చార్జింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు...

వాట్సాప్ కి గట్టి ఎదురుదెబ్బ… ఆల్రెడీ 2కోట్ల మంది..

వాట్సాప్ ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని చెప్పినప్పటి నుండి అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలు ఇంకా విస్తరిస్తుండగానే వాట్సాప్ వాడకాన్ని తగ్గించేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి డౌన్లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మిలియన్లలో డౌన్లోడ్లు జరిగిపోయాయి. మునుముందు మరింత...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -