పంచాంగం.. జూన్ 11 మంగళవారం 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం నవమి రాత్రి 8.21 వరకు, తదుపరి దశమి, నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 1.01 వరకు, తదుపరి హస్త, అమృత ఘడియలు : ఉదయం 6.13 నుంచి 7.49 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 3.31 నుంచి సాయంత్రం 5.09 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.22 నుంచి 9.14 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.26 నుంచి 3.18 వరకు, వర్జ్యం: రాత్రి 9.01 నుంచి 10.37 వరకు.

న్యూయార్క్

శుక్ల నవమి : ఉదయం 10.49
అష్ట : ఉదయం 2.22
వర్జ్యం : ఉదయం 11.31 నుండి 1.02
దుర్ముహుర్తం : ఉదయం 8.28 నుండి 9.28 తిరిగి 12.01 నుండి 12.37 (12th)
రాహుకాలం : సాయంత్రం 4.39 నుండి 6.30

డల్లాస్

శుక్ల నవమి : ఉదయం 9.49
అష్ట : ఉదయం 1.22 (12th)
వర్జ్యం : ఉదయం 10.31 నుండి 12.02
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.09 తిరిగి ఉదయం 12.28 నుండి 1.07 (12th)
రాహుకాలం సాయంత్రం 4.59 నుండి 6.45

సీడ్నీ

శుక్ల నవమి : ఉదయం 12.49 (12th)
ఉత్తర : సాయంత్రం 5.31
వర్జ్యం : ఉదయం 1.31 నుండి 3.02 (12th)
దుర్ముహుర్తం : ఉదయం 8.59 నుండి 9.38 తిరిగి 10.30 నుండి 11.27
రాహుకాలం : మధ్యహ్నం 2.22 నుండి 3.35

లాస్‌ఏంజిల్స్

శుక్ల నవమి : ఉదయం 7.49
అష్ట : రాత్రి 11.22
వర్జ్యం : ఉదయం 8.31 నుండి 10.02
దుర్ముహుర్తం : ఉదయం 8.36 నుండి 9.33 తిరిగి రాత్రి 11.54 నుండి 12.33 (12th)
రాహుకాలం : సాయంత్రం 4.26 నుండి 6.13

లండన్

శుక్ల నవమి : మధ్యహ్నం 3.49
ఉత్తర : ఉదయం 8.31
వర్జ్యం : సాయంత్రం 4.31 నుండి 6.02
దుర్ముహుర్తం : ఉదయం 8.06 నుండి 9.12 తిరిగి ఉదయం 12.14 నుండి 12.45 (12th)
రాహుకాలం : సాయంత్రం 5.07 నుండి 7.08

Read more RELATED
Recommended to you

Exit mobile version