పంచాంగం.. జూన్ 18 మంగళవారం 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాఢ్యమి మధ్యాహ్నం 2.33 వరకు, తదుపరి విదియ, నక్షత్రం : మూల ఉదయం 11.51 వరకు, తదుపరి పూర్వాషాఢ, అమృతఘడియలు : తె.జా. 5.09 నుంచి ఉదయం 6.45 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 3.33 నుంచి సాయంత్రం 5.11 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.23 నుంచి 9.15 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.28 నుంచి 3.20 వరకు, వర్జ్యం : రాత్రి 8.24 నుంచి 10.00 వరకు.

న్యూయార్క్

బహుళ విధియ : రోజు మొత్తం
పూర్వషాడ : ఉదయం 4.00 (19)
వర్జ్యం : మధ్యహ్నం 12.37 నుండి 2.19
దుర్ముహుర్తం : ఉదయం 8.29 నుండి 9.28 తిరిగి 12.30 నుండి 12.37 (19)
రాహుకాలం : సాయంత్రం 4.41 నుండి 6.33

డల్లాస్

బహుళ విధియ : ఉదయం 5.04 (19)
పూర్వషాడ : ఉదయం 3.00 (19)
వర్జ్యం : ఉదయం 11.37 నుండి 1.19
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.10 తిరిగి 12.29 నుండి 1.09 (19)
రాహుకాలం : సాయంత్రం 5.01 నుండి 6.47

సీడ్నీ

బహుళ పాడ్యమి : రాత్రి 7.01
మూల : సాయంత్రం 4.21
వర్జ్యం : మధ్యహ్నం 2.41 నుండి 4.21 తిరిగి 2.37 నుండి 4.19 (19)
దుర్ముహుర్తం : ఉదయం 9.01 నుండి 9.40 తిరిగి 10.31 నుండి 11.28
రాహుకాలం : మధ్యహ్నం 2.23 నుండి 3.36

లాస్‌ఏంజిల్స్

బహుళ విధియ : ఉదయం 3.04 (19)
పూర్వషాడ : ఉదయం 1.00 (19)
వర్జ్యం రాత్రి : 9.37 నుండి 11.19
దుర్ముహుర్తం : ఉదయం 8.37 నుండి 9.34 తిరిగి 11.56 నుండి 12.35 (19)
రాహుకాలం : సాయంత్రం 4.28 నుండి 6.15

లండన్

బహుళ పాడ్యమి : ఉదయం 10.01
మూల : ఉదయం 7.21
వర్జ్యం : ఉదయం 5.41 నుండి 7.21 తిరిగి 5.37 నుండి 7.19 (19)
దుర్ముహుర్తం : ఉదయం 8.06 నుండి 9.12 తిరిగి 12.16 నుండి 12.46 (19)
రాహుకాలం : సాయంత్రం 5.08 నుండి 7.11

Read more RELATED
Recommended to you

Exit mobile version