వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తదియ సాయంత్రం 5.10 వరకు, తదుపరి చతుర్ధి, నక్షత్రం: ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3.40 వరకు, తదుపరి శ్రవణం, అమృతఘడియలు: ఉదయం 8.41 నుంచి 10.17 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.56 నుంచి 3.33 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 5.05 వరకు, వర్జ్యం: రాత్రి 8.05 నుంచి 9.41 వరకు.