పెళ్లి చేసుకుంటే.. ఈ స్కీమ్ కింద ఫ్రీగానే రూ.2 లక్షల 50 వేలు పొందవచ్చు..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. కేంద్రం అందించే స్కీముల వలన చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఈ స్కీము కింద ఉచితంగా రెండు లక్షల 50 వేలును పొందవచ్చు. పెళ్లి చేసుకుంటే డబ్బులు వస్తాయా అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే ఈ స్కీము తో కచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. ఇందులో ఎలాంటి మోసం లేదు. ప్రభుత్వం పెళ్లి చేసుకునే వారికి ఈ పథకాన్ని అందిస్తోంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది. అందువలన ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ స్కీం కింద ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కోసం స్పెషల్ స్కీం అందిస్తోంది. అందువలన అన్ని రాష్ట్రాల వారు కూడా ఈ స్కీం ప్రయోజనాన్ని పొందవచ్చు. తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు పేరుతో స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 2.5 లక్షలు ఇస్తారు. తెలంగాణలో ఈపాస్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. వధూవరులు ఆధార్ కార్డులు, జాయింట్ బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లను, మ్యారేజ్ సర్టిఫికెట్ ని అడ్రస్ ని ఇచ్చి నమోదు చేసుకోవచ్చు.

వధూవరులులో ఒకరు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళై ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్ వర్తిస్తుంది. మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్ స్కీమ్ కి కూడా ఉంది. ఈ స్కీం కోసం దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయం ఇస్తారు. డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంట్రెస్ట్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనే పథకాన్ని అందిస్తోంది. అందువలన ఏ స్కీం కింద అయినా ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది. అయితే ఒక జంట ఒక స్కీమ్ కి మాత్రమే అర్హులని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version