నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలకలం రేగింది. గన్ మిస్ ఫైర్ ఘటన అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. గన్ పేలిన ఘటనలో ప్రాణాపాయం మాత్రం తప్పింది. కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ తూటా దూసుకెళ్లడంతో ఛాతీకి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రకి తరలించారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్..!
-
Read more RELATEDRecommended to you
మందుబాబులకు షాక్..రేపటి నుంచి 3 రోజుల పాటు వైన్స్ బంద్
మందుబాబులకు షాక్..రేపటి నుంచి 3 రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి....
తెలంగాణలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
telangana rains on may 10th: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి...
ఇవాళ సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే
గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రోడ్ షోలతో దూసుకు వెళ్తున్నారు....