వెస్ట్ ఇండీస్ స్టార్ క్రికెటర్ బ్రావో..! బ్రావో కు వెస్ట్ ఇండీస్ లోనే కాదు భారత్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే బ్రావో ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడతాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో బ్రావో ఇప్పటికే చాలా ఆటలు ఆడాడు. మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రావో కు తన సారధి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని అంటే చాలా ఇష్టం ,గౌరవం. ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ కు బ్రావో వీరాభిమాని. పైగా ధోని పుట్టిన రోజు కూడా సమీపిస్తుంది దీంతో బ్రావో ధోనీకి ఈసారి ఓ చక్కటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. ధోని కోసం ఓ ప్రత్యేఖ గీతాన్ని బ్రావో ప్లాన్ చేస్తున్నాడు. ఆ పాటకు బ్రావో హెలికాప్టర్ అనే పేరు పెట్టాడు. ఆ సాంగ్ కు గాను నేడు టీజర్ ను రిలీజ్ చేశాడు. బ్రావో రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. బ్రావో గతంలో కూడా ‘చాంపియన్స్’, ‘వుయ్ ఆర్ ద కింగ్స్’, ‘ల్యాండ్ ఆఫ్ చాంపియన్స్’, ‘కరీబియన్ డ్రీమ్’ అనే గీతాలు పాడాడు, ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ధోనీ కోసం బ్రావో ప్రత్యేఖ సాంగ్…! ధోనీ బర్త్ డే గిఫ్ట్ అదిరింది…!
By anurag s
-
Read more RELATEDRecommended to you
గులాంగిరిని అంతం చేసిందే గులాబీ జెండా.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్..!
భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ...
Anji N -
సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని సీఎం చెబుతున్నారు : హరీష్ రావు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తాజా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై...
Ganesh -
ఏపీ ప్రజలకు శుభవార్త.. వైసీపీ మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న లోక్ సభ, అసెంబ్లీ రెండింటికి ఒకేసారి...
Anji N -