ఈ ఇండియన్ స్మార్ట్ ఫోన్ చూడాల్సిందే!

-

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చైనా వస్తువులకు విరుద్ధం గానే ఉన్నారు. అలాంటప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా…? చైనా ఫోన్ అయితే పక్కన పెట్టేసి మీరు ఇండియన్ ఫోన్స్ లో ఏం కొనుక్కోవాలి….? తీరా కొన్నాక ఇది బాగా పని చేస్తుందా..? ఫీచర్స్ ఏంటి ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. అయితే మన ఇండియన్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా స్మార్ట్ ఫోన్ ని అందిస్తున్నాయి. అయితే ఈ మంచి స్మార్ట్ ఫోన్ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా…? మరి ఆలస్యం ఎందుకు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

lava pro
lava pro

అయితే మన భారతదేశానికి చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ కొత్త మొబైల్ ని రిలీజ్ చేసింది. అయితే లావా కు చెందిన పాపులర్ జడ్ సిరీస్ లో లావా జెడ్ 61 ప్రో మోడల్ ని పరిచయం చేసింది లావా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ ని కొనేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ఫీచర్స్ కచ్చితంగా మీరు తెలుసుకుని తీరాలి.

రెండేళ్ల క్రితం లావా జెడ్ సిరీస్ లో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు. లావా జెడ్ 61 ప్రో మోడల్ తీసుకువచ్చింది. అయితే ఇది మన భారతదేశంలో తయారయింది. దీని ధర విషయాని కొస్తే కేవలం రూపాయలు 5 ,774 మాత్రమే. అయితే ఎప్పుడు మనం చైనా ఉత్పత్తుల్ని బ్యాన్ చేయాలి అన్న వాదనలు కూడా విన్నాము. 2GB ram,16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news