ఇది తెలంగాణలో కాదు… ఏపీ నడిబొడ్డున..!

-

cm kcr flexi in ap celebrating trs victory

చూశారుగా ఫోటో. అది కేసీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్. అది తెలంగాణలో కాదు. ఏపీ నడిబొడ్డున. అదీ మళ్ల. అది కేసీఆర్ పవర్ అంటే. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆడు మగాడ్రా బుజ్జి.. అంటూ క్యాప్సన్ పెట్టి కేసీఆర్ ఫోటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తెలంగాణ టీఆర్‌ఎస్ పార్టీ విజయదుందుబి మోగించడంతో ఏపీ ప్రజలు కూడా సంబురాలు చేసుకున్నారు. దానికి నిదర్శనమే ఈ ఫోటో.

Read more RELATED
Recommended to you

Latest news