పదవినుండి దిగిపోతూ భారత్ కు పెద్ద గిఫ్ట్ ఇస్తున్న ట్రంప్.. ఏంటో తెలుసా?

-

పదవినుండి దిగిపోతూ భారత్ కు పెద్ద గిఫ్ట్ ఇస్తున్న ట్రంప్.. ఏంటో తెలుసా?

2020 ఈ శతక0లోనే చీకటి ఏడాది అని చెప్పాలి . లక్షలాది కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది .కొరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్ పాలు చేసింది . దాదాపు 50 కోట్ల మంది ఉద్యోగాలు ,ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డారు . కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు . ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్ .అలంటి ఈ సమయం లో పలు దేశాల్లో జరిగిన ఎన్నికలు కూడా ఈ ఏడాది సరికొత్త పరిణామాలు ఎదుర్కొన్నాయి . ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా . ప్రపంచం లోనే ఎంతో ఆర్థికంగా వున్న ధనిక మైన దేశం . అలంటి అగ్ర రాజ్యం అమెరికా లో ఈఏడాది ఎన్నికలు జరగటం …ట్రంప్ ఓటమి పాలు అవటం ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలకు కారణం అయ్యాయి .

trump

ముఖ్యంగ భారత్ పై చైనా కాలు దువ్వుతోంది . ఈ విశయం లో భారత్ కూడా చైనా కి చాల స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది .ఈ ఏడాది మర్చిపోలేని ఘటనలు ఎన్నో ఉన్నాయ్ . ముఖ్యంగ చైనా విషయం లో మాత్రం భారత్ ఎక్కడ వెనకడుగు వేయలేదు . సరైన జవాబు ఇవ్వటానికే సిద్ధం అవుతుంది . మిగిలిన దేశాలు కూడా చైనా ఆట కట్టించేందుకు తమ వంతు ప్రయత్నం తో ముందుకు వస్తున్నాయి . గాల్వన్ లో అనవసరంగా ఘర్షణ లేవనెత్తటం వెనక చైనా కండ కావరం ఉందనే చెప్పాలి .

చైనా కావాలనే కవ్విస్తోంది . తన బలం ,ధన బలం ఉన్నాదని విర్రవీగిపోతుంది . అహంకారం పెరిగిపోయింది చైనాకు . భారత్ ని కావాలనే రెచ్చ గొడుతుంది . మరో పొరుగు దేశం దాయాది పాకిస్థాన్ ని రెచ్చగొట్టి భారత్ మీద ఉసిగొలుపుతుంది .దీంతో చైనాను దౌత్య పరంగా ఎదుర్కోవాలని భారత్ చూస్తోంది .చైనా భారత్ విషయం లో దురహంకార పూరితంగా ప్రవర్తిస్తుంది దాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టిలో పెట్టి చైనా ఆట కట్టించాలని చుస్తుందన్న మాట విన్పిస్తుంది . భారత్ ఎంత చేసిన పెద్ద దేశం అండ అవసరం . అది కూడా అర్జెంటు గ …అలంటి అండ అమెరికా నుంచి భారత్ కి లభిస్తుంది . అధికారం నుంచి దిగి పోతు భారత్ కి మేలుగా జాతీయ రక్షణ చట్టాన్ని డోనాల్డ్ ట్రంప్ ఆమోద ముద్ర వేయబోతున్నారు . ఇదే ప్రచారం అమెరికాలో జరుగుతుంది . జాతీయ రక్షణ అనుమతి చట్టం వళ్ళ భారత్ కి అమెరికా సంపూర్ణ సహకారం లభించ నుంది.దింతో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news