కోలాటంతో ఇరగదీసిన యువతులు.. వీడియో

-

Kolatam dance video goes viral

ఇది కోలాటం డ్యాన్స్ అంటే. కోలాటం.. అంటే నేటి యువతకు ఎక్కువగా తెలియకపోవచ్చు. ఇప్పుడు అంతా వెస్టర్న్ డ్యాన్స్ కల్చరే కదా. కానీ.. వీళ్లు మాత్రం అంతరించి పోతున్న కలకు కొత్త మెరుగులు దిద్ది.. తిరిగి ఈ జనరేషన్‌కు అందించాలన్న తపనతో చేసిన ప్రయత్నం ఇది. కోలాటం డ్యాన్స్ ఇంత బాగుంటుందా అన్నట్టుగా ఉంటుంది ఈ డ్యాన్స్. కోలాటానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా సాంగ్ కి కోలాటం విరగతీసినారు. వీడియో నచ్చినట్టుయితే లైక్ అండ్ షేర్ చేయండి…

Posted by పవిత్ర Aunty on Monday, October 29, 2018

Read more RELATED
Recommended to you

Latest news