BIGG BOSS-5 :వాడి బెడ్ పక్కకే దాని బెడ్..బిగ్ బాస్ అన్నీ చూపించడం లేదు..బాంబు పేల్చిన ఉమ..!

-

బిగ్ బాస్ నుండి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటివరకు రెండు వారాలు పూర్తి కాగా మొదటి వారం సరయు రాగా రెండో వారం ఉమ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చారు. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన టైం లో సరయు ఏం చెప్పిందో అదే విషయాన్ని ఉమ కూడా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లో అందరూ ఫేక్ గా ఉన్నారంటూ ఉమా మండిపడింది. తనకు ప్రియ ఎంతో క్లోజ్ అయ్యిందని చెప్పింది.

కానీ హౌస్ లోకి రాకముందే రవి, సన్నీ తెలుసని కానీ వాళ్ళ నిజ స్వరూపాలు తెలిశాయి అని చెప్పింది. ఇక సిరి మరియు షన్ను పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది ఉమా. షన్ను, సిరి భయట ఫ్రెండ్స్ అని ముందే అన్నీ అనుకుని వచ్చారని చెప్పింది. సిరి చెప్పినట్టు షన్ను వింటున్నాడని తెలిపింది. సిరి చాలా డేంజర్ అని చెప్పింది. ఇక బిగ్ బాస్ లోకి వచ్చాక ఇద్దరూ పక్కపక్కనే బెడ్లు వేసుకున్నారని రాత్రంతా గుసగుసలు పెట్టుకుంటారని చెప్పింది. కానీ బిగ్ బాస్ అవి చూపించాడని ఉమా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news