వాస్తు: ఎలక్ట్రానిక్ సామాన్లని ఈ దిక్కులో అస్సలు పెట్టద్దు..!

-

పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యలేమీ ఉండవు. మన ఇంట్లో ఉండే ప్రతి గది లో కూడా మనం వాస్తుని తప్పక పాటించాలి. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. వంట గదిలో మనం చాలా రకాల సామాన్లని ఉపయోగిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సామాన్లను వాస్తు ప్రకారం సర్దుకోవాలి అని పండితులు చెప్తున్నారు. అయితే సాధారణంగా మనకు తెలియక ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రానిక్ సామాన్లని పెడుతూ ఉంటాం. అయితే నిజంగా ఎలక్ట్రానిక్ సామాన్లని ఎటువైపు పెడితే మంచిది, ఏ దిక్కులో పెట్టడం వల్ల ఇబ్బందులు ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం.

మనం వంట గదిలో ఎలక్ట్రానిక్ సామాన్లని పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా వాటిని ఈశాన్యం వైపు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఉండవు. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే కొడుకు తండ్రిని గౌరవించడం వంటి మంచి బుద్ధులు కలుగుతాయి.

సమస్యలు కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వంట గదిలో ఎలక్ట్రానిక్ సామాన్లని ఈశాన్యం వైపు పెట్టాలి. ఈ విధంగా మీరు కనుక మార్పులు చేస్తే మంచి కలుగుతుంది లేదంటే ఇబ్బందులు వస్తాయి గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news