బంగారం ధరలు ప్రతి రోజు షాక్ కు గురి చేస్తున్నాయి. ఒక రోజు తగ్గడం, తర్వతి రోజు భారీగా పెరగడం ఈ మధ్య చాలా జరుగుతుంది. నిన్న బంగారం ధరలు కాస్త తగ్గి ఉప శమనం కలిగించినా.. మళ్లి రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు విపరీతం గా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ. 200 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 210 పెరిగింది.
అయితే ప్రస్తుతం పెళ్లి సిజన్ ఉండటం వల్ల ఈ ధరలు పెరగాయన తెలుస్తుంది. భవిష్యత్తు లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 49,310 కి చేరుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 49,310 కి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 51,700 కి చేరుకుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 48,250 కి చేరుకుంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 49,310 కి చేరుకుంది.
కోలకత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 50,350 కి చేరుకుంది.