వ‌చ్చేసిన ఆర్జీవి అమ్మాయి ట్రైల‌ర్

-

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు లో వ‌స్తున్న కొత్త చిత్రం అమ్మాయి. ఈ సినిమా హింది లో ల‌డ్కి గా వ‌స్తుంది. ఈ సినిమా కు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రోమాన్స్, యాక్ష‌న్ డ్రామా తో ఈ సినిమా ను రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా లో పూజా భాలేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో పోషిస్తుంది.

అయితే ఈ ట్రైల‌ర్ లో పూజా భాలేక‌ర్ కుర్ర కారు ను ఉర్రుతు ఊగించేలా త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది. అంతే కాకుండా పూజా భాలేక‌ర్ ఈ ట్రైల‌ర్ లో ఫైట‌ర్ గా క‌నిపిస్తుంది. ఫైట‌ర్ గా క‌నిపిస్తూనే త‌న అందాల‌ను ఆర‌బోసింది. కాగ రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా అంటే త‌ప్ప‌కుండా రోమాన్స్ తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంటుంది. అది సినిమా లో కూడా క‌నిపిస్తుంది.

రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా లో కుర్ర కారు ఆశించే వ‌న్నీ కూడా ఇందులో ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అయితే ఇక అమ్మాయి కుంగ్ ఫూ లో బ్రూస్ లీ లా అవ్వాల‌ని అనుకునే అమ్మాయి జీవిత చ‌రిత్ర లా ఈ సినిమా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news