బిజినెస్ ఐడియా: గొర్రెల పెంపకంతో లక్షల్లో లాభాలు..!

-

మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారాన్ని కనుక మీరు చేసారంటే ఖచ్చితంగా మంచిగా డబ్బులు వస్తాయి. మరి ఇక ఆ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గొర్రెల పెంపకం ద్వారా లక్షల్లో లాభాలు వస్తాయి. ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ ఈ వ్యాపారంలో. వీటిని పెంచడానికి కొద్దిగా స్థలం అవసరమవుతుంది. అలానే మేత ఇతర ఖర్చులు కొద్దిగా ఉంటాయి. అయితే ఖర్చులు పోయినా సరే లాభాలు బాగానే ఉంటాయి. గొర్రెలను పెంచడం చాల సులభం. పైగా తక్కువ స్థలంలోనే వీటిని పెంచి మంచిగా లాభాలు పొందొచ్చు.

అందుకని ఏ వ్యాపారం మొదలు పెట్టాలని తెలియకపోతే ఇది మంచిది. గొర్రెలు గడ్డి తింటాయి. అదే విధంగా మీరు చుట్టు పక్కల ఉండే ఖాళీ ప్రదేశాలకు వాటిని తీసుకొని వెళ్లొచ్చు అప్పుడు అక్కడ ఉంటే మొక్కలు, గడ్డి తింటాయి. 12×15 స్థలంలో 50 నుండి 60 గొర్రెలని పెంచొచ్చు.

పచ్చిగా ఉండే నేల మీద వీటిని పెట్టండి. ఎందుకంటే వాటి కాళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు గొర్రెల వ్యాపారం చేస్తే ఖచ్చితంగా ప్రతి నెల లక్షల్లో లాభాలు వస్తాయి. వీటికి డిమాండ్ ఎక్కువ కాబట్టి నష్టాలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news