వెండి ప్రియులకు శుభవార్త. వరుస గా రెండో రోజు కూడా వెండి ధరలు భారీ గా తగ్గాయి. తెలుగు రాష్ట్రా లలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 1,900 వరకు తగ్గింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్‌కత్త వంటి నగరాల్లో కూడా 1,300 వరకు తగ్గింది. బుధ వారం కూడా వెండి ధరలు గణనీయం గా తగ్గాయి.
తెలుగు రాష్ట్రా లలో కేవలం రెండు రోజుల్లో కిలో గ్రాము వెండి పై రూ. 2,800 వరకు తగ్గింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్‌కత్త వంటి నగరాలలో ఈ రెండు రోజులలో రూ. 2,900 వరకు తగ్గింది. నిజానికి వెండి కి డిమాండ్ ఎక్కువ గా ఉంటుంది. దీంతో వెండి ధరలు వరుస గా తగ్గుతున్న సమయంలో వెండి కొనుగోల్లు విపరీతం గా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు తగ్గిన ధరల తో దేశం లో ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,900 తగ్గి.. రూ. 67,600 వద్ద ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని విజయవాడ నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,900 తగ్గి.. రూ. 67,600 వద్ద ఉంది.
మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,300 తగ్గి.. రూ. 62,700 వద్ద ఉంది.
మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,300 తగ్గి.. రూ. 62,700 వద్ద ఉంది.
కోల్ కత్త నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,300 తగ్గి.. రూ. 62,700 వద్ద స్థిర పడింది.
బెంగళూర్ నగరంలో కిలో గ్రాము వెండి పై రూ. 1,300 తగ్గి.. రూ. 62,700 వద్ద ఉంది.