బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో కలిపి 10 గ్రాముల బంగారం పై రూ. 650 వరకు తగ్గింది. అలాగే ఈ రెండు రోజుల్లో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 1000 కి పైగా తగ్గింది. అయితే గత 20 రోజుల నుంచి బంగారం, వెండి ధరలు ఇంతలా తగ్గడం ఇదే మొదటి సారి. అయితే కొత్త ఏడాది బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఇదీల ఉండగా ఈ ధరలు నేటి ఉదయం 6 గంటల ప్రాంతంలో నమోదు అయినవి. మాత్రమే కొనుగోలు చేసే సమయంలో మరో సారి ధరలను మళ్లీ చెక్ చేసుకుకోవాలి. బంగారం, వెండి ధరలు నిత్యం తగ్గుడం గానీ, పెరగడం గానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాగ నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,700 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,700 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,700 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,260 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,260 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,700 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,700 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,700 గా ఉంది.