హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్

-

మావోయిస్టుల పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నాయని కొండపాక మండలం సిరసనగండ్ల సర్పంచ్‌ గూడెపు లక్ష్మారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో లక్ష్మారెడ్డికి రక్షణ కల్పించాలని పోలీసుశాఖను హైకోర్టు జడ్జి ఆదేశించారు. డిసెంబరు 17న మావోయిస్టు అగ్రనేత జగన్‌ పేరిట సర్పంచ్‌ లక్ష్మారెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రక్షణ కల్పించాలని కోర్టును కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news