కార్మిక వర్గం పోరాటాలకు సిద్దం కావాలి: AITUC

-

సింగరేణి కార్మిక వర్గం పోరాటాలకు సిద్దం కావాలని AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ రామగుండం RG-2 డివిజన్ లోని OCP-3 సీహెచ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక‌ సమస్యల సాధనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news