గత అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ మొత్తంలో సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఎర్కకారంలో అత్యధికంగా 14.5 CM, నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో 11.7 CM, అయిటిపాముల 11.5CM, కట్టంగూర్‌లో 11.1 సెంటీ మీటర్లుగా నమోదైంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తదితర జిల్లా యంత్రాంగం పరిస్థితులను సమీక్షిస్తోంది.