ఉమ్మడి నల్గొండ : జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలపై నేడు సమీక్ష

-

పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు జనవరి 27 నుండి 29వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జాన్‌పహాడ్ దర్గా వద్ద జెపిఎస్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో శ్రీదేవి తెలిపారు. ఈ సమావేశంలో మండల స్థాయి పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, వైద్య అధికారులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news