మేడారం సమ్మక్క- సారలమ్మ దేవతలను శనివారం మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క- సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అని, స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ అధికంగా నిధులు విడుదల చేశారని వారు అన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం
By Naga Babu
-
Previous article
Next article