యూట్యూబ్ నటి, బిగ్ బాస్ ఫేం సరయు తన హోటల్ ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలో హిందువులను కించపరిచారని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హోటల్ ప్రచార సాంగ్‌లో గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించిన సరయు, ఇతరులపై సిరిసిల్ల జిల్లా విశ్వ హిందు పరిషత్ అధ్యక్షుడు చేపూరి ఆశోక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సిరిసిల్ల: బిగ్ బాస్ ఫేం సరయుపై ఫిర్యాదు
By Naga Babu
-
Previous article