మెదక్: సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

-

సంఘసంస్కర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని మెదక్ పట్టణంలో మంత్రి హరీష్ రావు ఆదివారం ఆవిష్కరించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో శుభ్రత, తోటివారికి సాయపడే లక్షణం, సేవ వంటివాటిని ప్రచారం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, చంద్రపాల్, లావణ్య రెడ్డి, సాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news