రంగారెడ్డి : అలెర్ట్.. ‘అసత్య ప్రచారం చేస్తే అనర్హత వేటు’

-

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల గురించి తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బీ.జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. కమిషన్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అనాలోచిత పోస్టులు పెట్టినా, ఎవరో పంపించిన సమాచారాన్ని ఫార్వర్డ్ చేసినా.. పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news