మేక పాలతో ఉపయోగాలు ఎన్నో

-

పాడి పశువుల్లో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం కేవలం మేక ద్వారానే ఉంది. వీటిని సులభంగా కూడా పెంచుకోవచ్చు. పైగా పేద వాడి పాడిగా మేకను ఎప్పుడో వర్ణించారు.

ఇతర పాడి జంతువులతో పోలిస్తే మేకలు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ. అలాగే, సంతానోత్పత్తి కూడా ఎక్కువ. పాలు సైతం ఎక్కువ కాలం ఇస్తుంది.
మేక పాలకు ప్రస్తుతం మార్కెట్ లో బాగా గిరాకీ ఉంది వీటి పాల ద్వారా పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. మేక పాలతో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు మరియు పలు వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి పాలకు రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువేనట!

Read more RELATED
Recommended to you

Latest news