- నల్గొండ జిల్లాలో సైకో వీరంగం సృష్టిస్తున్నాడు..
- ఒంటరిగా ఉన్న మహిళలు మరియు యువతులను టార్గెట్ చేస్తూ..
- రాత్రి వేళలో మహిళలకు చుక్కలు చూపిస్తున్న సైకో..
నల్గొండ జిల్లాలో ఒక ఆకతాయి మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతుల శరీరాలను తాకుతూ వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు.. అయితే 6 నెలల క్రితం ఇదే జిల్లా లో ఇలాంటి ఘటన జరిగిన విషయం అందరికి తెలిసిందే.. సైకో తెల్లవారు జామున దాదాపు 15 రోజులనుండి మహిళలను టార్గెట్ చేస్తూ నగ్నం గా తిరుగుతూ మహిళలకు ఇబ్బంది పెట్టేవాడు. అయితే మహిళలు తమ భర్త లతో కలిసి పోలీసులకు పిర్యాదు కాగా.. తన ఆగడాలను అరికడతాం అని చెప్పారు.. అక్కడ నిగ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.. దాని తర్వాత మల్లి అలాంటి ఘటన చోటు చేసుకుంది.. పోలీసుల తమ విధి నిర్వహణలో లోపం తోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని విశ్వసనీయుల ఆలోచన.. అయితే నల్లగొండ జిల్లా సైకో రాజులకు పుట్టినిల్లుగా మారుతుందా.. అనే ఆలోచన మీద దర్యాపుతు చేయవలసి ఉందని నెటిజన్ల ఆలోచన.. ఇలాంటి ఘటనలు మల్లి మల్లి జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నార