ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 37 మ్యాచ్‌లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 38 మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (సి), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో/భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మిచెల్ సాంట్నర్/మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (సి), ఎంఎస్ ధోని (వికెట్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి