ప్రియుడితో కోడలు రాసలీలలు..బెదిరించి మామ కూడా దారుణం !

-

ప్రియుడితో కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే.. ఈ విషయం తెలిసిన మామ.. తన కోడలును బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని నావై గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… శివ అనే వ్యక్తికి… స్వాతి అనే మహిళతో వివాహం జరిగింది. అయితే.. పెళ్లి అయ్యాక… ఒక ఏడాది తర్వాత దుబాయ్‌ వెళ్లాడు శివ.

ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉన్న తన కామవాంఛ తీర్చుకోవాలని స్వాతి అనుకుంది. ఇందులో భాగంగానే.. తన ప్రియుడికి ఫోన్‌ చేసి.. ఇంటికి రమ్మంది. ఇంట్లో అత్త, మామ పడుకున్న తర్వాత ప్రతిరోజూ… స్వాతి ప్రియుడు వచ్చేవాడు. ఇద్దరు బట్టలు లేకుండా… భీభత్సంగా శృంగారంలో పాల్గొన్నారు. అయితే.. ఓ రోజు ఈ ఘటనను చూసిన మామ.. స్వాతిని మందలించాడు. ఆ తర్వాత ఇదే అదును చేసుకుని.. ఆమెను బెదిరించి.. రేప్‌ చేశాడు. అయితే.. ఇది తట్టుకోలేక.. మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వాతి. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news