ప్రగతి నివేదన సభకు చేరుకున్న సీఎం కేసీఆర్

-

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభకు చేరుకున్నారు. కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న జన సందోహం ఒక్కసారిగా జై కేసీఆర్, జై తెలంగాణ , జై టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news