మహిళలకు శుభవార్త… భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

-

బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 50, 730 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 రూ. 46, 500 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1900 తగ్గి .. రూ. 60, 400 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news