మేనల్లుడే కదా అని ఆశ్రయమిస్తే: అత్తతో శృంగారం..మామ ఉండగానే !

-

మేనల్లుడే కదా అని ఆశ్రయమిస్తే..ఏకంగా అత్తతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే.. ఈ విషయం తెలియడంతో అల్లున్ని హత్య చేశాడు మామ. ఈ సంఘటన తమిళనాడులోని కబలి అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. శివ అనే వ్యక్తి.. ఉన్నత చదువుల కోసం.. తమ మామయ్య రామయ్య ఊరు కబలికి వెళ్లాడు. గత ఆరు నెలలుగా రామయ్య ఇంట్లోనే శివ ఉంటూ చదువుకుంటున్నాడు. రామయ్యకు పిల్లలు లేరు.

ఈ నేపథ్యంలోనే రామయ్య భార్య రాణికి శివపై కన్ను పడింది. ఇంకేముంది.. శివను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకుంది. మాయ మాటలు చెప్పి.. శివతో శృంగారంలో పాల్గొంది అత్త. గత మూడు నెలలుగా ఇలా వారిద్దరూ శృంగారంలో పాల్గొంటున్నారు. అయితే.. ఓ రోజు మామయ్య రామయ్యకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికాడు శివ. దీంతో ఆగ్రహానికి గురైన రామయ్య.. శివను మర్డర్‌ చేశాడు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. రామయ్యను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news