Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరుగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
India : శుభమన్ గిల్, శిఖర్ ధావన్, రాహుల్ త్రిపాఠి, KL రాహుల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్/షహబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్/దీపక్ చాహర్
Zimbabwe : తాడివానాషే మారుమణి, తకుద్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా (సి), టోనీ మున్యోంగా, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, తనకా చివాంగా