ఫేక్ వార్తలు గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తరచు మనకి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కనబడుతుంటాయి ఇటువంటి ఫేక్ వార్తలు వలన మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఏదైనా వార్త వచ్చినప్పుడు అది నిజమా కాదా అని మనం సందేహంలో ఉండిపోతాము. ఏది ఏమైనప్పటికీ ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి.
హ్యాకర్లు వివిధ రకాల ఫేక్ వార్తలను పంపిస్తూ మనల్ని ఇబ్బంది లోకి నెట్టేస్తారు, అందుకని ఇటువంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండడమే మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్లో ఒక క్లైమ్ వచ్చింది. అది నిజమా కాదా అందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
A tweet claims that the GDP in Q1: 2022-23 is at Rs. 34.42 trillion #PIBFactCheck
▶️This claim is #FAKE
▶️The GDP Q1 2022-23 is at Rs 36.85 Lakh Crorehttps://t.co/mjfKV0S7tB pic.twitter.com/36iyahzodg
— PIB Fact Check (@PIBFactCheck) August 31, 2022
ఏ వార్త పడితే ఆ వార్తను నమ్మితే మనమే అనవసరంగా చిక్కుల్లో పడతాము కాబట్టి ఎప్పుడైనా సందేహం కలిగితే నకిలీ వార్తా నిజమైన వార్త అనేది తెలుసుకోవాలి. ట్విట్టర్ లో Q1: 2022-23 అంటూ వచ్చిన ట్వీట్ నకిలీ వార్త ఇందులో ఏ మాత్రం నిజం లేదు ఇటువంటి ఫేక్ వార్తల్ని అనవసరంగా నమ్మద్దు.