భార్యతో దుబాయ్ లో రోహిత్ శర్మ ఎంజాయ్..ఫ్యాన్స్ సీరియస్

-

ఆసియా కప్ లో భాగంగా గురు వారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. మొదట పాక్, శ్రీలంక జట్లతో ఓటమి పాలు కావడంతో.. ఇండియా ఇంటి దారి పట్టింది. ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన భారత జట్టు సూపర్-4 దశలోనే ఇంటి దారి పట్టడంతో ఫాన్స్ నారాజ్‌ అయ్యారు.

ఫైనల్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్ లోను ఓటమిపాలైంది. తోలుతా పాకిస్తాన్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన భారత జట్టు ఆపై శ్రీలంకతో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.

ఈ క్రమంలో త్వరగా ఈ ఓటమిని మరచిపోయి రాబోవు సిరిసులపై శ్రద్ధ పెడతారనుకుంటే, ‘నో, ‘నో, అంటూ’ దుబాయ్ లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కర్లు కొడుతున్నారు. ఈ ఫోటోలను చూసిన నేటిజెన్లు ఇందుకోసమేనా దుబాయ్ వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిగ్గులేకుండా.. ఆ తిరగడమేంటని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news