Rohit Sharma

ఐపీఎల్: MI vs KKR రస్సెల్ బౌలింగ్ మాయాజాలం.. నైట్ రడర్స్ లక్ష్యం 153

ఐపీఎల్ లో ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు ఈ సీజన్లో తమ రెండవ మ్యాచుని ఆడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్, బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్...

కోహ్లీ,రోహిత్ విభేదాల పై క్లారిటీ వచ్చినట్టేనా

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ.. చాలా రోజులుగా ఒక ప్రచారం ఉంది. ఆ విభేదాల కారణంగానే.. రోహిత్ శర్మ ను ఆసీస్ టూర్ కు ఎంపిక చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతోగాని, చర్చ మాత్రం విపరీతంగా జరిగింది. దీంతో, నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్‌ ఉన్నాయేమోనని...

చెన్నై టెస్ట్ టీమిండియా చేజారినట్టేనా

చెన్నై టెస్టులో టీమిండియా పోరాడుతోంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. పుజారా, పంత్‌ మినహా ఎవరూ రాణించలేదు. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా అవుట్‌ కాగా.. అశ్విన్‌, సుందర్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే కోహ్లీసేన.. ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిపత్యం...

కోహ్లీ కంటే రహానేనే బెటర్ అన్న వ్యాఖ్యలపై కపిల్ దేవ్ స్పందన..

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకుని అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భారత క్రికెట్ జట్టు గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ కి సారథ్యం వహించిన రహానేని టెస్టులకి కెప్టెన్ ని చేయాలని చాలా మంది అంటున్నారు. టెస్టులకి రహానేని,...

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్మిత్‌ను అనుక‌రించిన రోహిత్ శ‌ర్మ‌.. ఫ‌న్నీ వీడియో..!

రోహిత్ శ‌ర్మ రాక‌తో భార‌త క్రికెట్ జ‌ట్టు కొంత బ‌ల‌ప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌లే ఆస్ట్రేలియాతో జ‌రిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ముఖ్య‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్ర‌స్తుతం బ్రిస్బేన్ టెస్టులోనూ అత‌ను ఆడుతున్నాడు. అయితే బ్రిస్బేన్ టెస్టు సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స‌మ‌యంలో స్టీవ్ స్మిత్ క్రీజులో ఉండ‌గా రోహిత్ ఫ‌న్నీగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌త టెస్టు...

బిగ్ బాస్ విజేత అభిజిత్ కి అదిరిపోయే గిఫ్ట్… క్రికెటర్ రోహిత్ శర్మ నుండి.

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్లో విజేతగా నిలిచిన అభిజిత్ కి అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో కామ్ గా ఉంటూ, అందరి నుండి మెప్పు పొంది విజేతగా నిలిచిన తర్వాత అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా అభిజిత్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అది ఇండియన్ క్రికెట్...

మ‌ళ్లీ వివాదంలో భార‌త క్రికెట‌ర్లు.. ఈసారి బీఫ్ తిన్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు..!

భార‌త క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్ త‌దిత‌రులు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, బ‌యో సెక్యూర్ బ‌బుల్ ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి తాజాగా మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ను తిన్న విష‌యం విదిత‌మే. అయితే వారు తిన్న ఆహారానికి అయిన బిల్‌ను న‌వ‌ల్‌దీప్ సింగ్ అనే ఫ్యాన్ చెల్లించాడు. ఈక్ర‌మంలో అత‌ను బిల్లును సోష‌ల్...

ఈ ద‌శాబ్దికి మెన్స్ వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించిన ఐసీసీ.. కెప్టెన్‌గా ధోనీ..!

ఈ ద‌శాబ్దానికి గాను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్ వ‌న్డే టీంను ప్ర‌క‌టించింది. ప్ర‌పంచంలోని ప‌లు ఇత‌ర క్రికెట్ ఆడే దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్ల‌తోపాటు మొత్తం 11 మందితో కూడిన జ‌ట్టును ఐసీసీ ప్ర‌క‌టించింది. కాగా ఈ జ‌ట్టుకు ఎంఎస్ ధోనీని ఐసీసీ కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది. ధోనీ నేతృత్వంలో భార‌త్ 2011 వ‌ర‌ల్డ్...

ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2020ని అందుకే గెలుచుకుంది: షేన్ వాట్సన్

మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయ‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు షేన్ వాట్సాన్ ఇటీవ‌లే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2020లో చెన్నై వైఫ‌ల్యం అనంత‌రం వాట్సన్ ఆ నిర్ణ‌యం తీసున్నాడు. అయితే ఐపీఎల్ 2020ని రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై జ‌ట్టు ఎందుకు గెలుచుకుందో వాట్స‌న్...

కోహ్లిని పక్కన పెట్టి రోహిత్ ని కెప్టెన్ చేయండి…!

ఐపీఎల్ 2020 ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి... అయిదవ సారి కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ఢిల్లీ మీద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో... ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ శర్మ నాయకత్వంపై ప్రసంశలు కురిపించాడు. టి 20 మ్యాచ్ లు ఏ విధంగా కూడా గెలవాలో రోహిత్...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల...
- Advertisement -

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న...

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి...ఛానల్స్‌ లో...

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...