సోయగాలతో కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టిస్తున్న కేతిక శర్మ.. ఫొటోస్ వైరల్..!

-

ప్రముఖ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఈ యంగ్ బ్యూటీ ఈమధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇకపోతే సినిమాలతోనే కాదు తన గ్లామర్ ఫోటోస్ తో కూడా కుర్ర కారుకి చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ.. తన అందాల సోయగాలతో మరింత ఇబ్బంది పెడుతోంది.. తాజాగా ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కిన కళ్ళతో మరింత వయ్యారంగా చూపర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి..

ఇకపోతే కేతిక మొదటగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక 2016లో థగ్ లైఫ్ అనే సినిమా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న.. ఈమె సినిమాల్లోకి రాకముందు దుబ్స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో బాగా సోషల్ మీడియాలో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది . ఇక 2021లో విడుదలైన తొలి తెలుగు చిత్రం రొమాంటిక్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక అల్లు అర్జున్తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో కూడా కేతికాశర్మ నటించింది. ఇక 2021 లో వచ్చిన లక్ష్య సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే త్వరలోనే అల్లు అర్జున్ నటించబోయే 19వ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇటీవల రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించింది . వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా తన గ్లామర్ తోనే.. రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించి మరి ఎంతో గుర్తింపును సొంతం చేసుకుంది . ఇకపోతే ప్రస్తుతం కేతిక శర్మకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news