అందాలతో దాడి చేస్తున్న కేతిక శర్మ..!

-

మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి.. హీరోయిన్ గా తనును తాను మార్చుకున్న కేతికాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా స్టన్నింగ్ గ్లామర్ , హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ను సైతం ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోని తాజాగా ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ చిత్రంలో నటించి ఆకాష్ పూరికే రొమాంటిక్ గా ఎలా చేయాలో నేర్పించింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువత కలల రాణిగా మారిపోయింది . కానీ రొమాంటిక్ చిత్రం మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈ అమ్మడుకి మాత్రం అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఈమె నటించిన లక్ష్య సినిమా కూడా నిరాశపరిచిందని చెప్పాలి.

వరుస సినిమాలు డిజాస్టర్ అవుతున్నా కూడా కేతిక శర్మ సోషల్ మీడియాతో భారీగా పాపులారిటీని దక్కించుకుంటుంది. తన గ్లామర్ తో యువతలో గ్రేస్ పెంచుకుంటూ వెళ్తుంది. కుర్రాళ్ళ మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేసి మరీ విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ఉబెత్తు ఎద అందాలతో నాజూకైన నడుము అందాలతో మరింతగా టెంప్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రాల్లో నటించింది. వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు. అలాగే కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా విజయం సాధించలేదు. దీంతో ఈమెకు మరోసారి నిరాశ తప్పలేదు.

తొలి విజయం అందుకోవాలని ఆరాటం రోజురోజుకు పెరిగిపోతుంది . సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ ఈమెకు అభిమానులు మాత్రం బాగా పెరిగిపోతున్నారు. తన టెంప్టింగ్ అందాలకు మరింత ఫిదా అవుతున్నారనే చెప్పాలి. తాజాగా కేతిక శర్మ కళ్ళు చెదిరే లెహంగా బ్లౌస్ లో బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చింది. ఆటంబాంబు లాంటి అందాలతో కేతిక టెంప్ట్ చేస్తూ కవ్విస్తోంది. ఏది ఏమైనా ఇలా గ్లామర్ షో తోనే ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ పెంచుకునే పనిలో పడిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

Read more RELATED
Recommended to you

Latest news