నేను ఇంకా చావలేదు – సమంత ఎమోషనల్‌

-

యశోద ప్రమోషన్స్‌ లో భాగంగా యాంకర్‌ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. ఈ నేపథ్యంలో… మయో సిటీస్ అనే వ్యాధి గురించి సమంతను సుమ అడిగింది. దీంతో ఆ వ్యాధిపై సమంత మాట్లాడుతూ.. కొన్ని మంచి రోజులు ఉంటాయి. అలాగే కొన్ని చెడ్డ రోజులు ఉంటాయన్నారు.

ఇంకొక అడుగు ముందే వేయలేకపోయానా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయింది. సమంత ఒక్కసారి ఇంత దాటి వచ్చినా పంపిస్తుంది అంటూ పేర్కొన్నారు. దీనిపై పోరాటం చేయాలి అంటూ పిలుపునిచ్చారు సమంత. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది పోరాటం చేస్తున్నారు అని తెలిపారు. నేను పోరాటం చేస్తాను అలాగే గెలుస్తాను అని సమంత స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే నేను చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు సమంత.

Read more RELATED
Recommended to you

Latest news