మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా..? వెంట‌నే తీసేయండి..!

-

గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం కొన్ని ల‌క్ష‌ల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్లే స్టోర్‌లో ఉన్న చాలా వ‌ర‌కు యాప్స్‌లో మ‌న ఫోన్‌కు హాని చేసే యాప్సే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని డాక్టర్ వెబ్ అనే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ వెల్ల‌డించింది.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం కొన్ని ల‌క్ష‌ల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం కొన్ని వందలు, వేల యాప్స్ కొత్త‌గా ప్లే స్టోర్‌లో వ‌చ్చి చేరుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ప్లే స్టోర్‌లో ఉన్న చాలా వ‌ర‌కు యాప్స్‌లో మ‌న ఫోన్‌కు హాని చేసే యాప్సే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని డాక్టర్ వెబ్ అనే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ వెల్ల‌డించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌లు ఉన్నాయ‌ని చెబుతూ ఆ సంస్థ తాజాగా ఓ జాబితాను విడుద‌ల చేసింది. ఆ జాబితాలో ఉన్న హానిక‌ర‌మైన యాప్స్‌ను ఇప్పుడు ఒకసారి ప‌రిశీలిద్దాం.

if you have these android apps in your phone remove them immediately

GPS Fix
Webcams
Bombuj
Social Studies (a Russian app)
1300 Math Formulas Mega Pack
Sikh World – Nitnem & Live Gurbani Radio
OK Google Voice Commands (Guide)
Ramadan Times: Azan, Prayer Times & Qibla
Prayer Times: Azan, Quran, Qibla Compass
Al Quran Mp3 – 50 Reciters & Translation Audio
Full Quran MP3 – 50+ Audio Translation & Languages
Qibla Compass – Prayer Times, Quran, Kalma, Azan
Muslim Prayer Times & Qibla Compass
GPS Route Finder
Ixigo Train
Who deleted me?

Who unfriended me?
Notepad – Text Editor PRO
Notepad – Text Editor PRO (different APK)
Power VPN Free VPN for Android
Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter
Remove Unwanted Object
GPS Speedometer PRO
GPS Speedometer
PDF Viewer
Route Finder
Pedometer Step Counter
EMI Calculator – Loan & Finance Planner
English Urdu Dictionary
Cricket Mazza Live Line
ai.type keyboard Plus + Emoji
QR Code Reader
QR & Barcode Scanner

పైన చెప్పిన యాప్స్ గ‌న‌క మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉంటే వెంట‌నే ఆ యాప్‌ల‌ను తొల‌గించ‌డం మంచిది. లేక‌పోతే మీ ఫోన్‌లో ఉన్న స‌మాచారాన్ని ఈ యాప్స్ చోరీ చేసి దాన్ని హ్యాక‌ర్ల‌కు చేరుస్తాయి. అయితే ఇప్ప‌టికే ఈ యాప్స్‌ను అనేక ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ కూడా చేసుకున్నార‌ట‌. అందుక‌ని ఈ యాప్స్ గ‌న‌క మీ ఫోన్‌లో ఉన్నాయో, లేదో ఒక్క‌సారి చూసుకోండి. ఉంటే వెంటనే వాటిని తొల‌గించండి. లేక‌పోతే హ్యాక‌ర్ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news