బోయపాటి మళ్లీ పిలవడం లేదు.! పాపం.!

-

బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి చూస్తూంటే పెద్దగా అవకాశాలు రావడం లేదు. అఖండ టైమ్ లో బోయ పాటి శ్రీను తనకు బాగా పరిచయం ఉన్న దర్శకుల సినిమాల లో అవకాశం ఇప్పిస్తానని, అలాగే నెక్స్ట్ మూవీ లో కారెక్టర్ ఉంటే అవకాశం ఇప్పిస్తా అని వాగ్ధానం చేశాడట. కాని ప్రస్తుతం అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది.

కాని ప్రస్తుతం అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముద్దుగుమ్మలు ఒంపు సొంపులతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటే అందరూ కావల్సినంత అందం జుర్రుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ మధ్య ఫుల్ కాంపిటేషన్ ఉంది. చిటికేస్తే ఎంతో మంది ఉత్తరాది భామలు హైదరాబాద్ లో వాలి పోతున్నారు. ఇక వారయితే విప్పడానికి, పడక సుఖం అందించాడని కూడా సిద్దంగా ఉంటారు. అందుకే వచ్చిన అవకాశము వదలకుండా చేస్తూ ఉన్నారు.

ప్రగ్య అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లను ఎంచుకుంది. హాట్ డ్రెస్ లు వేసుకుంటూ గ్లామరస్ ను దట్టించి ఉన్న ఫోటోస్ పెడుతోంది.కొత్త అందాలతో కొత్త భంగిమలతో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తన లో హాట్ యాంగిల్  ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అమ్మడి ప్రయత్నాలు చూసి మళ్లీ బోయపాటి పిలుస్తారేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news